3, జనవరి 2013, గురువారం

ఇది నా మొదటి బ్లాగ్

నాకు తెలుగు అంటే చాల ఇష్టం. ఎందుకో తెలియదు కాని ఎక్కడయిన మన తెలుగు వాడు కనిపిస్తే ఎంతో సంతోషంతో పొంగిపోతాను. ఇది నా మొదటి బ్లాగ్ అది కూడా తెలుగులో. నాకు తెలుగులో బ్లాగాలి అని చాల రోజుల నుంచి వుండేది. అది ఈరోజికి నెరవేరింది. ఇక నేను ఈ బ్లాగ్ ని రెగ్యులర్ గ అప్డేట్ చేస్తాను.